కత్తి పట్టుకున్న బాలయ్య

by సూర్య | Mon, Oct 07, 2019, 04:55 PM

నందమూరి బాలకృష్ణ అభిమానుల ఉత్కంఠతకు తెరపడింది. గంటలు, నిమిషాలు, సెకన్లు లెక్కపెడుతూ.. 03.55 నిమిషాలు అవుతుందా అని ఆత్రుతగా ఎదురూ చూస్తున్న ఫ్యాన్స్‌కు మూవీ టీమ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. బాలయ్య, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘NBK 105’ నుండి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్‌కి భారీ స్పందన వచ్చింది. 59 ఏళ్ల వయసులో బాలయ్య లుక్ అండ్ మేకోవర్ చూసి ఫ్యాన్స్, ఆడియన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు.


అక్టోబర్ 6 ఆదివారం రిలీజ్ చేసిన బాలయ్య లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విజయదశమి  సందర్భంగా ప్రేక్షకాభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ లుక్‌లో బాలయ్యను చూస్తే కత్తి పట్టుకున్న కత్తిలా ఉన్నాడు. ఫ్యామిలీతో కలిసి హోమం చేస్తుండగా జరిగే ఫైట్‌లో బాలయ్య ఇలా కత్తి పట్టుకుని ఉగ్రనరసింహావతారంలో కనిపిస్తాడట.అక్టోబర్ 14 నుండి షెడ్యూల్ స్టార్ట్ కానుంది. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 


 


 

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM