కెమెరాకు చిక్కిన రాహుల్,అతియా శెట్టి

by సూర్య | Mon, Oct 07, 2019, 03:36 PM

ఇండియన్ క్రికెటర్ కె ఎల్ రాహుల్ తన గర్ల్ ఫ్రెండ్స్ తరచు మార్చేస్తున్నాడు.. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ పోటీల్లో కర్ణాటక తరఫున ఆడుతున్న రాహుల్, గతంలో హీరోయిన్లు నిధి అగర్వాల్, సోనాల్ చౌహాన్, ఆకాంక్ష రంజన్ లతోనూ చట్టపట్టాలేసుకుని తిరిగాడు.. వాళ్లతో కటీఫ్ చేసుకున్న ఈ క్రికెటర్ తాజాగా సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టితో కనిపించాడు. గత కొంతకాలం నుంచే ఈ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.. వాటిని నిజం చేస్తూ, ఈ జంట కెమెరాకు చిక్కింది. ముంబైలోని ఓ ప్రముఖ హోటల్ కు వీరిద్దరూ డిన్నర్ డేట్ కు వచ్చారు. కాగా, రాహుల్ స్నేహితుడు మాత్రమేనంటూ అతియా క్లారిటి ఇచ్చింది.. రాహుల్ మాత్రం పెదవి విప్పలేదు


 


 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM