సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం

byసూర్య | Wed, Apr 24, 2024, 01:49 PM

ఇంటర్ సెకండియర్ ఫలితాలలో 64. 75 శాతంతో రాష్ట్రంలో వనపర్తి 20 వ స్థానంలో నిలిచింది. 4888 మందికి 3165 మంది పాసయ్యారు. 64. 21% తో మహబూబ్ నగర్ 22 వ స్థానంలో నిలిచింది. 7909 కి 5078 మంది పాసయ్యారు. 62. 82%తో గద్వాల 23వ స్థానంలో నిలిచింది. 2948 మందికి 1852 మంది పాసయ్యారు. 59. 06%తో నాగర్ కర్నూల్ 32 వస్థానంలో నిలిచింది. 49423 కి 2918 53. 81% నారాయణపేట 34 వస్థానంలో నిలిచింది. 3386 మందికి 1822 మంది పాసయ్యారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM