కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'కృష్ణమ్మ'

by సూర్య | Fri, Apr 26, 2024, 06:56 PM

వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి కృష్ణమ్మ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా మే 10, 2024న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సొషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.


ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాలో సత్య దేవ్ సరసన జోడిగా అతిరా రాజి నటిస్తుంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
సాయి పల్లవి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'తాండల్' టీమ్ Thu, May 09, 2024, 03:48 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' Thu, May 09, 2024, 03:43 PM
సికందర్‌ : సల్మాన్ సరసన కన్నడ బ్యూటీ Thu, May 09, 2024, 03:41 PM
'రాయన్' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Thu, May 09, 2024, 03:40 PM
ఇలియానా ఆసక్తికర కామెంట్స్ Thu, May 09, 2024, 03:35 PM