సికందర్‌ : సల్మాన్ సరసన కన్నడ బ్యూటీ

by సూర్య | Thu, May 09, 2024, 03:41 PM

ఎఆర్ మురుగదాస్‌ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'సికందర్‌' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన జోడిగా కన్నడ నటి రష్మిక కనిపించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మరియు 2025 ఈద్ రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ కంపోజర్ ప్రీతమ్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాని సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించనున్నారు.

Latest News
 
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ యామీగౌతమ్ Mon, May 20, 2024, 04:56 PM
నేను ఎలాంటి రేవ్ పార్టీలకు వెళ్లలేదు: హీరో శ్రీకాంత్ Mon, May 20, 2024, 04:54 PM
బేబీ బంప్ తో దీపికా పదుకొనే Mon, May 20, 2024, 04:20 PM
పూనమ్ బజ్వా హాట్ ట్రీట్ ! Mon, May 20, 2024, 02:29 PM
75M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' Mon, May 20, 2024, 02:18 PM