శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'సరిపోద శనివారం'

by సూర్య | Fri, Apr 26, 2024, 06:42 PM

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ సరిపోదా శనివారం అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం ఆగస్ట్ 29, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాకి సంబందించిన కీలక సన్నివేశాలను హైదరాబాద్ లోని కొండాపూర్ లో చిత్రీకరిస్తునట్లు సమాచారం.

ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. ఈ చిత్రంలో SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. DVV ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చారు.

Latest News
 
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' Thu, May 09, 2024, 03:43 PM
సికందర్‌ : సల్మాన్ సరసన కన్నడ బ్యూటీ Thu, May 09, 2024, 03:41 PM
'రాయన్' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Thu, May 09, 2024, 03:40 PM
ఇలియానా ఆసక్తికర కామెంట్స్ Thu, May 09, 2024, 03:35 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'చిత్రం చూడరా' Thu, May 09, 2024, 03:27 PM