నేడు రివీల్ కానున్న 'కృష్ణమ్మ' అప్డేట్

by సూర్య | Fri, Apr 26, 2024, 02:54 PM

వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి కృష్ణమ్మ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం మే 3న ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉంది.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క కీలక అప్డేట్ ని ఈరోజు మధ్యాహ్నం 3:06 గంటలకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందంసొషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.


ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాలో సత్య దేవ్ సరసన జోడిగా అతిరా రాజి నటిస్తుంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
'ఇండియన్ 2' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, May 09, 2024, 07:32 PM
రీ-రిలీజ్ కి సిద్ధంగా ఉన్న అక్కినేని ఫ్యామిలీ క్లాసిక్ మూవీ 'మనం' Thu, May 09, 2024, 07:27 PM
విడాకుల గురించి వచ్చిన వార్తలపై స్పందించిన ఆమని Thu, May 09, 2024, 07:22 PM
క్లీన్ యు సర్టిఫికేట్ ని సొంతం చేసుకున్న 'శ్రీకాంత్' Thu, May 09, 2024, 07:20 PM
'మిస్టర్ బచ్చన్' US షెడ్యూల్‌కు సంబంధించిన అప్‌డేట్ Thu, May 09, 2024, 07:18 PM