'ఇండియన్ 2' గురించిన లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Thu, May 09, 2024, 07:32 PM

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో 'ఇండియన్ 2' సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు వార్తలు ఉన్నప్పటికీ, ఇంకా కొన్ని భాగాలు షూటింగ్ మిగిలి ఉన్నాయని సమాచారం. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకరాం, మేలో కమల్ నటించిన పాటను షూట్ చేయడానికి శంకర్ ప్లాన్‌ను చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్.

ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.

Latest News
 
పూనమ్ బజ్వా హాట్ ట్రీట్ ! Mon, May 20, 2024, 02:29 PM
75M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' Mon, May 20, 2024, 02:18 PM
ఇండియా వైడ్ గా ట్రేండింగ్ అవుతున్న 'లవ్ గురు' Mon, May 20, 2024, 02:15 PM
లవ్ మి - ఇఫ్ యు డేర్ : రావాలి రా సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Mon, May 20, 2024, 02:13 PM
విష్ణు మంచు 'కన్నప్ప' లో పార్వతిగా లేడీ సూపర్ స్టార్ Mon, May 20, 2024, 02:11 PM