ఒక ట్విస్ట్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన 'యోధ'

by సూర్య | Fri, Apr 26, 2024, 02:56 PM

బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన 'యోధ' చిత్రం మార్చి 15, 2024న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా రెంటల్ బేస్ పై డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం.


ఈ హై -బడ్జెట్ యాక్షన్ చిత్రంలో రాశి ఖన్నా మరియు దిశా పటానీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అమెజాన్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ మరియు మెంటర్ డిసిపుల్ ఫిల్మ్‌స్ నిర్మిస్తుంది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'ఇంద్రాణి' Thu, May 09, 2024, 08:12 PM
OTT : చిత్రీకరణ ప్రారంభించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 Thu, May 09, 2024, 08:10 PM
రేపు రీ-రిలీజ్ కి సిద్ధంగా ఉన్న 'RRR' Thu, May 09, 2024, 07:41 PM
అనుపమ పరమేశ్వరన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Thu, May 09, 2024, 07:39 PM
'ప్రతినిధి 2' రన్ టైమ్ లాక్ Thu, May 09, 2024, 07:37 PM