క్లీన్ యు సర్టిఫికేట్ ని సొంతం చేసుకున్న 'శ్రీకాంత్'

by సూర్య | Thu, May 09, 2024, 07:20 PM

శ్రీకాంత్ సినిమా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా రాబోయే హిందీ భాషా జీవిత చరిత్ర. శ్రీకాంత్ బొల్లా పుట్టుకతోనే దృష్టిలోపం ఉన్నవాడు మరియు బొల్లాంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్ అయ్యాడు. అద్భుతమైన పెర్ఫార్మర్ రాజ్ కుమార్ రావు ఈ సినిమా టైటిల్ రోల్ పోషించారు.


మే 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇప్పుడు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చింది మరియు 134 నిమిషాలు (2 గంటల 14 నిమిషాలు) రన్ టైమ్ ని కలిగి ఉంది. జ్యోతిక, అలయ ఎఫ్, శరద్ కేల్కర్ ఈ సిఎంమాలో కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ రచయిత తుషార్ హీరానందాని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Latest News
 
బేబీ బంప్ తో దీపికా పదుకొనే Mon, May 20, 2024, 04:20 PM
పూనమ్ బజ్వా హాట్ ట్రీట్ ! Mon, May 20, 2024, 02:29 PM
75M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' Mon, May 20, 2024, 02:18 PM
ఇండియా వైడ్ గా ట్రేండింగ్ అవుతున్న 'లవ్ గురు' Mon, May 20, 2024, 02:15 PM
లవ్ మి - ఇఫ్ యు డేర్ : రావాలి రా సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Mon, May 20, 2024, 02:13 PM