రేపే 'కృష్ణమ్మ' ట్రైలర్ విడుదల

by సూర్య | Thu, Apr 25, 2024, 04:14 PM

వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి కృష్ణమ్మ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం మే 3న ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉంది.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని రేపు మధ్యాహ్నం 4:05 గంటలకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సొషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.


ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాలో సత్య దేవ్ సరసన జోడిగా అతిరా రాజి నటిస్తుంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'కమిటీ కుర్రోళ్లు' టీమ్ Thu, May 09, 2024, 04:11 PM
లవ్ మి - ఇఫ్ యు డేర్ నాన్ USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 09, 2024, 04:09 PM
50 రోజుల కౌంట్‌డౌన్‌లో థియేటర్లలోకి రానున్న 'కల్కి 2898 AD' Thu, May 09, 2024, 04:07 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' థీమ్ సాంగ్ విడుదలకి తేదీ లాక్ Thu, May 09, 2024, 03:57 PM
ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చిన 'ఆవేశం' Thu, May 09, 2024, 03:55 PM