త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్

by సూర్య | Thu, Apr 25, 2024, 04:16 PM

కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ తన 62వ ప్రాజెక్ట్ ని యువ తమిళ దర్శకుడు మగిజ్ తిరుమేనితో చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'విదా ముయార్చి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ని మూవీ మేకర్స్ మే 1న నటుడి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు త్వరలో అధికారకంగా ప్రకటించనున్నారు.

ఈ సినిమాలో అజిత్ కి జోడిగా తమిళ స్టార్ నటి త్రిష జోడిగా కనిపిస్తుంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బిగ్గీలో హిందీ నటుడు సంజయ్ దత్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. కోలీవుడ్ హిట్ మెషిన్ అనిరుధ్ రవిచందర్ ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌కు సంగీతం అందిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

Latest News
 
రీ-రిలీజ్‌ తేదీని లాక్ చేసిన 'అపరిచితుడు' Thu, May 09, 2024, 06:46 PM
'మాయావన్‌' టీజర్‌ అవుట్ Thu, May 09, 2024, 06:44 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'కృష్ణమ్మ' Thu, May 09, 2024, 06:42 PM
'థగ్ లైఫ్' లో అశోక్ సెల్వన్? Thu, May 09, 2024, 06:39 PM
విజయ్ దేవరకొండతో తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించిన 'పుష్ప 2' నిర్మాతలు Thu, May 09, 2024, 06:37 PM