రన్ టైమ్ ని లాక్ చేసిన 'కృష్ణమ్మ'

by సూర్య | Thu, May 09, 2024, 06:42 PM

వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి కృష్ణమ్మ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా మే 10, 2024న విడుదల కానుంది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా 2 గంటల 12 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాలో సత్య దేవ్ సరసన జోడిగా అతిరా రాజి నటిస్తుంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ యామీగౌతమ్ Mon, May 20, 2024, 04:56 PM
నేను ఎలాంటి రేవ్ పార్టీలకు వెళ్లలేదు: హీరో శ్రీకాంత్ Mon, May 20, 2024, 04:54 PM
బేబీ బంప్ తో దీపికా పదుకొనే Mon, May 20, 2024, 04:20 PM
పూనమ్ బజ్వా హాట్ ట్రీట్ ! Mon, May 20, 2024, 02:29 PM
75M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' Mon, May 20, 2024, 02:18 PM