'మాయావన్‌' టీజర్‌ అవుట్

by సూర్య | Thu, May 09, 2024, 06:44 PM

CV కుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మాయావన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ప్రాజెక్ట్ z యొక్క సీక్వెల్‌. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేసారు.


ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్ సూపర్‌విలన్‌గా నటిస్తున్నాడు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో క్యాథరిన్ డేవిసన్, పృధ్వీ రాజ్, బబ్లూ పృథివీరాజ్, మురళీ శర్మ, అనీష్ కురువిల్లా, మురళీధర్ గౌడ్ మరియు సత్య ప్రకాష్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.


ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, రాంబ్రహ్మం సుంకర నేతృత్వంలో, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో, మాయావన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Latest News
 
పూనమ్ బజ్వా హాట్ ట్రీట్ ! Mon, May 20, 2024, 02:29 PM
75M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' Mon, May 20, 2024, 02:18 PM
ఇండియా వైడ్ గా ట్రేండింగ్ అవుతున్న 'లవ్ గురు' Mon, May 20, 2024, 02:15 PM
లవ్ మి - ఇఫ్ యు డేర్ : రావాలి రా సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Mon, May 20, 2024, 02:13 PM
విష్ణు మంచు 'కన్నప్ప' లో పార్వతిగా లేడీ సూపర్ స్టార్ Mon, May 20, 2024, 02:11 PM