బోరంచ నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న డీఎస్పీ

byసూర్య | Mon, Oct 28, 2024, 02:22 PM

నారాయణఖేడ్ నియోజకవర్గ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సోమవారం బోరంచ నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఆరాధ్య దేవత నల్ల పోచమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ సిబ్బంది డీఎస్పీని ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా అమ్మవారి శేష వస్త్రాలతో పోలీసు అధికారులకు స్థానిక ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి సత్కరించి ఆశీర్వదించారు.


Latest News
 

డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM
PAC చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ విధానాన్ని ఎండగట్టిన వేముల ప్రశాంత్ Mon, Oct 28, 2024, 02:29 PM