అంబులెన్స్ తరహాలో విద్యుత్ వాహనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం

byసూర్య | Sun, Oct 27, 2024, 08:14 PM

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అంబులెన్స్ తరహాలో ప్రత్యేక విద్యుత్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం GHMC పరిధిలోని 57 సబ్ డివిజన్లకు 57 వాహనాలను కేటాయిస్తూ సోమవారం సెక్రటేరియట్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
ఈ వాహనాలను ప్రారంభించారు. ప్రతి వాహనంలో ఒక ఏఈ, ముగ్గురు లైన్‌మెన్లు, అవసరమైన మెటీరియల్‌తో సేవలను అందించేందుకు 24 గంటల పాటు సిద్ధంగా ఉంటారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM