కామారెడ్డి: అనారోగ్య బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

byసూర్య | Sun, Oct 27, 2024, 08:11 PM

కామారెడ్డి నియోజకవర్గంలోని పలువురు అనారోగ్య బాధిత కుటుంబాలకు సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను సీనియర్ కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
అనారోగ్య బారిన పడిన బాధితులు ఎవరైనా ఉంటే ఆస్పత్రికి సంబంధించిన ఒరిజినల్ బిల్లులతో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM