బాన్సువాడ: వీసీల నియామకాల్లో లంబాడీలకు తీవ్ర అన్యాయం.. రాథోడ్ జీవన్

byసూర్య | Sun, Oct 27, 2024, 08:08 PM

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వీసీల నియామకాల్లో లంబాడీలకు తీవ్ర అన్యాయం జరిగిందని లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జీవన్ నాయక్ సోమవారం తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం లంబాడీలు ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేశారు. అలాంటి సామాజిక వర్గం నుండి రెగ్యులర్ వీసీల్లో లంబాడి ప్రొఫెసర్లకు స్థానం కల్పించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM