మిరప కూరగాయల నర్సరీలను తనిఖీ

byసూర్య | Wed, Oct 23, 2024, 06:30 PM

ఈరోజు జిల్లా ఉద్యాన శాఖ అధికారి  యం వెంకటేశం గూడెపహాడ్ లో వున్న మిరప మరియు కూరగాయల నర్సరీలను తనిఖీ చేయడం జరిగింది ఈ  తనిఖీలలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నర్సరీ యజమానులకు నర్సరీ చట్టం 2017 ప్రకారం మొక్కల యొక్క నాణ్యత రిజిస్టర్ మెయింటైన్ చేయడం మొక్కలు కొనుగోలు చేసిన రైతులకు విధిగా బిల్లు ఇవ్వడం తదితర విషయాల పైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది నియమ నిబంధనలు పాటించని యెడల చట్టం ప్రకారం నరసరి యజమానుల పైన 50 వేల జరిమానా లేదా లైసెన్స్ లను రద్దు చేస్తానని హెచ్చరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి టెక్నికల్ రాకేష్ గారు ఉద్యాన అధికారి పరకాల మధులిక గారు పాల్గొన్నారు. అదేవిధంగా ఆయిల్పం తోటలను కూడా పరిశీలించి రైతులకు వాళ్ళు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఆయిల్ ఫామ్ సాగు కొరకు రైతులు ముందుకు రావాలని ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీని సద్వినియోపరుచుకోవాలని కోరడం జరిగింది.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM