వర్షంతో కూడిన ఈదురుగాడుపుకు నేలమట్టమైన పొలం

byసూర్య | Wed, Oct 23, 2024, 03:53 PM

మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం కేంద్రంలోని, కలకత్తా తండా కు చెందిన,  వాంకుడోత్ కటార్ సింగ్ అనే రైతు పొలం, నిన్న కురిసిన వర్షంతో పాటుగా, వీచినా ఈదురుగాడుపుకు తనకున్న రెండు ఎకరాల పొలం మొత్తం నేలమట్టమై పోయింది. తీరా చేతికంది వచ్చిన పంట నేలమట్టం కావడంతో ఆ రైతు దిగ్భ్రాంతికి గురైయ్యాడు.
ఆ  కుటుంబంలో కంటనీరు పర్యంతమై  విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ అకాల వర్షంతో తీవ్ర నష్టానికి గురి అయిన తనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఆర్థిక సహాయం అందే విధంగా ప్రభుత్వ అధికారులు చొరవ చూపాలని వాంకుడోత్ కటార్ సింగ్ అనేరైతు, వ్యవసాయ శాఖ అధికారులు తన వరి పొలానికి జరిగిన  నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందే విధముగా ఆదుకోవాలని  వేడుకుంటున్నాడు.


Latest News
 

రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ ప్లస్ అదానీ Wed, Oct 23, 2024, 04:08 PM
జీవన్ రెడ్డి వంటి నేతనే ఫిరాయింపులు పార్టీ వ్యతిరేకమని చెప్పారన్న కేటీఆర్ Wed, Oct 23, 2024, 04:06 PM
లీగల్ నోటీసులతో బెదిరించాలని చూస్తే భయపడేవారు లేరన్న సంజయ్ Wed, Oct 23, 2024, 04:03 PM
బిసి రాజ్యాధికార సమితి ఏర్పాటుకు సమరభేరి Wed, Oct 23, 2024, 04:01 PM
కొండా సురేఖ తరఫున రిప్లై దాఖలు చేసిన న్యాయవాది గుర్మీత్ సింగ్ Wed, Oct 23, 2024, 04:00 PM