కోహెడ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌజ్

byసూర్య | Wed, Oct 23, 2024, 03:45 PM

పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కోహెడ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించారు.  ఓపెన్ హౌస్ కార్యక్రమం లో  టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ స్కూల్ అండ్ కాలేజ్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ ను  చూపిస్తూ, పోలీస్ లు ఉపయోగించే సాంకేతిక పరికరాల గురించి,  విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ పనితీరును గురించి తెలియజేశారు.
విద్యార్థులకు ఆయుధాలు, పోలీసు చట్టాలు, సీసీ కెమెరాల వల్ల ఉపయోగాలు, డాగ్ స్వ్కాడ్, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాల గురించి ఎస్సై అభిలాష్ వివరించారు.ఓపెన్ హౌజ్ లో ప్రదర్శన కు ఉంచిన ఆయుధాలు, వివిధ పరికరాలను విద్యార్థులు చూసి ఆశ్చర్యంతో సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో పిసి నవీన్ కుమార్, బాబు,  డబ్లుపీసీ రేణుక, హెచ్ సి కనుకయ్య, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Latest News
 

రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ ప్లస్ అదానీ Wed, Oct 23, 2024, 04:08 PM
జీవన్ రెడ్డి వంటి నేతనే ఫిరాయింపులు పార్టీ వ్యతిరేకమని చెప్పారన్న కేటీఆర్ Wed, Oct 23, 2024, 04:06 PM
లీగల్ నోటీసులతో బెదిరించాలని చూస్తే భయపడేవారు లేరన్న సంజయ్ Wed, Oct 23, 2024, 04:03 PM
బిసి రాజ్యాధికార సమితి ఏర్పాటుకు సమరభేరి Wed, Oct 23, 2024, 04:01 PM
కొండా సురేఖ తరఫున రిప్లై దాఖలు చేసిన న్యాయవాది గుర్మీత్ సింగ్ Wed, Oct 23, 2024, 04:00 PM