అయోడిన్ ఉప్పు ప్రాధాన్యతపై అవగాహన సమావేశం

byసూర్య | Wed, Oct 23, 2024, 03:17 PM

ప్రపంచ అయోడిన్‌ లోప రుగ్మతల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి సిబ్బందికి, మహిళలకు అయోడిన్‌ ఉప్పు వాడకం వల్ల కలిగే లాభాలను డాక్టర్ నిర్మల రెడ్డి వివరించారు. అయోడైజ్డ్‌ ఉప్పు వాడకం వల్ల పిల్లల్లో సరైన పెరుగుదల, సంగ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు. సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మహిళలు పాల్గొన్నారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM