హైడ్రా చర్యలు పేదలు, మధ్య తరగతికేనా?: KTR

byసూర్య | Wed, Oct 23, 2024, 01:57 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మండిపడ్డారు. హైడ్రా తీసుకునే చర్యలు పేదలు, మధ్య తరగతికే వర్తిస్తాయా అని ప్రశ్నించారు.
FTL, బఫర్‌ జోన్‌, హెచ్‌ఎఫ్‌ఎల్‌.. పేదలు, మధ్యతరగతికేనా అని నిలదీశారు. వీటి విషయంలో ధనవంతులు, పెద్దవాళ్లకు మినహాయింపు ఉంటుందేమో అని కేటీఆర్‌ 'X' వేదికగా ఎద్దేవా చేశారు.


Latest News
 

బిసి రాజ్యాధికార సమితి ఏర్పాటుకు సమరభేరి Wed, Oct 23, 2024, 04:01 PM
కొండా సురేఖ తరఫున రిప్లై దాఖలు చేసిన న్యాయవాది గుర్మీత్ సింగ్ Wed, Oct 23, 2024, 04:00 PM
పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసే దిశగా చర్యలు..... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Wed, Oct 23, 2024, 03:59 PM
వర్షంతో కూడిన ఈదురుగాడుపుకు నేలమట్టమైన పొలం Wed, Oct 23, 2024, 03:53 PM
ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను సకాలంలో పూర్తి చేయాలి Wed, Oct 23, 2024, 03:51 PM