ఏజీపీగా బాధ్యతలు స్వీకరించిన భాను కృష్ణ

byసూర్య | Mon, Oct 21, 2024, 01:56 PM

వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు నూతన ఎజీపీగా పుప్పాల భాను కృష్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. న్యాయవాదులు, వేములవాడ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.


Latest News
 

పిఈటి జిల్లా టాపర్ అంకం శేఖర్ కు ఘనసన్మానం Mon, Oct 21, 2024, 04:24 PM
ప్రజలను మోసం చేయడమేనా కాంగ్రెస్ ప్రజా పాలన Mon, Oct 21, 2024, 04:22 PM
సిరి సంపదలు ఇచ్చే దైవం అయ్యప్ప స్వామి... ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.. Mon, Oct 21, 2024, 04:17 PM
మాటల ప్రభుత్వమే చేతల ప్రభుత్వం కాదు Mon, Oct 21, 2024, 04:14 PM
రైతు భరోసా చెల్లించాలని బి ఆర్ ఎస్ నిరసన Mon, Oct 21, 2024, 04:08 PM