కేటీఆర్ నివాసం వ‌ద్ద పోలీస్ బందోబ‌స్తు..

byసూర్య | Mon, Oct 21, 2024, 12:54 PM

సోమ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా జ‌ర‌గ‌నున్న గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల నేప‌థ్యంలో ప‌త్రిప‌క్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ముఖ్య నేత‌ల ఇళ్ల వ‌ద్ద పోలీసులు బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్నారు. TGPSC కార్యాల‌యాన్ని ముట్టడికి వెళ్లే అవకాశం ఉండడంతో కేటీఆర్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నేను ఎక్క‌డికి వెళ్లినా చెప్పే వెళ్లాను.. చెప్ప‌కుండా వెళ్ల‌ను. నాకు భ‌యం ఏముంటుందని గ‌స్తీ కాస్తున్న పోలీస్‌తో చెప్పారు.


Latest News
 

డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్పులు వేసిన మల్లారెడ్డి Mon, Oct 21, 2024, 02:51 PM
టేకుమట్లలో మండలంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం Mon, Oct 21, 2024, 02:49 PM
సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం Mon, Oct 21, 2024, 02:48 PM
హరీష్ రావుపై ఫిర్యాదు Mon, Oct 21, 2024, 01:57 PM
ఏజీపీగా బాధ్యతలు స్వీకరించిన భాను కృష్ణ Mon, Oct 21, 2024, 01:56 PM