ఎంపీకి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే

byసూర్య | Mon, Oct 21, 2024, 01:01 PM

ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడం నగేష్ పుట్టినరోజు సందర్బంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణ యాదవ్, లాల మున్నా, ఆకుల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గ్రూప్-1 అభ్య‌ర్థుల పిటిష‌న్‌పై జోక్యం చేసుకోలేమ‌న్న కోర్టు Mon, Oct 21, 2024, 03:10 PM
సంగీత్ కార్యక్రమంలో అదిరిపోయే స్టెప్పులు వేసిన మల్లారెడ్డి Mon, Oct 21, 2024, 03:09 PM
డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్పులు వేసిన మల్లారెడ్డి Mon, Oct 21, 2024, 02:51 PM
టేకుమట్లలో మండలంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం Mon, Oct 21, 2024, 02:49 PM
సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం Mon, Oct 21, 2024, 02:48 PM