సీఎం రేవంత్ పై KTR ఘాటు వ్యాఖ్యలు

byసూర్య | Tue, Oct 01, 2024, 03:38 PM

హైదరాబాద్ లో నిర్మాణాల కూల్చివేతలను ఉద్దేశిస్తూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'రేవంత్ రెడ్డికి హైకోర్టు చెప్పినా బుద్ధి వస్తలేదు. నువ్వు మొగోనివే అయితే ముందు ఆరు గ్యారెంటీలు అమలు చెయ్.
ఆడ పిల్లలకు ఇస్తానన్న నెలకు రూ.2,500 ఇవ్వు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చెయ్యి. కానీ పేద ప్రజల జోలికొస్తే మాత్రం ఊరుకోం' అని KTR ఆన్నారు. అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో ఆయన సమావేశమయ్యారు.


Latest News
 

కూల్చేసిన ఇంట్లో చిన్నారులు.. కన్నీళ్లు పెట్టించే వీడియో.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ Tue, Oct 01, 2024, 11:07 PM
తండ్రీకొడుకులకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం..! వాట్ ఏ మూమెంట్ Tue, Oct 01, 2024, 10:56 PM
దసరాకు 6 వేల ప్రత్యేక బ‌స్సులు, హైదరాబాద్ శివారు నుం Tue, Oct 01, 2024, 10:55 PM
ఫ్యామిలీ డిజిటల్ కార్డులు.. కుటుంబ సభ్యులందరూ సమ్మతిస్తేనే, లేదంటే అది ఆప్షనల్ Tue, Oct 01, 2024, 10:53 PM
తెలంగాణలో వైన్సులు, మాంసం దుకాణాలు బంద్.. పెత్తరమాస వేళ పెద్ద సమస్యే వచ్చిందిగా Tue, Oct 01, 2024, 10:46 PM