గ్రామపంచాయతీ వర్కర్స్ కు రెండో పిఆర్సి వర్తింపచేయాలి

byసూర్య | Tue, Oct 01, 2024, 03:32 PM

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించి కనీస వేతనం ఈఎస్ఐ పిఎఫ్  సౌకర్యం కల్పించాలని మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని సిఐటియు ఆందోల్ డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్ అన్నారు ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఎంపీడీవో గారికి వినతిపత్రం అందజేశారు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి చేస్తామని పార్టీ ఎన్నికలు చెప్పినప్పటికీ అమలు చేయడం.
లేదు పిఆర్సి ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినప్పటికీ పరిష్కరించడం లేదు సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తున్న ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు గ్రామాల్లో పరిశుద్ధ పనులు చేసిన సమయంలో ప్రమాదశత్తు అనేకం చనిపోయినారు అయిన ప్రభుత్వం ఏం మాత్రం పట్టించుకోవడంలేదని ఇది చాలా దుర్మార్గమని అన్నారు తక్షణమే ప్రభుత్వం జోక్ చేసుకొని పేదలైన గ్రామపంచాయతీ కార్మికులకు భీమా సౌకర్యం కల్పించాలని వారికి దైవభద్రత కలిసే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వట్టిపల్లి యూనియన్ నాయకులు మహేష్ , యాదగిరి, విద్యాసాగర్,నాగేష్, నర్సింలు బేతయ్య ,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గుడిహత్నూర్ ఎన్‌హెచ్ 44పై ఘోర రోడ్డుప్రమాదం Tue, Oct 01, 2024, 07:32 PM
ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి Tue, Oct 01, 2024, 07:28 PM
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి Tue, Oct 01, 2024, 07:28 PM
ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాలకు ప్రకటన : మంత్రి పొన్నం ప్రభాకర్‌ Tue, Oct 01, 2024, 07:27 PM
రాజన్నను దర్శించుకున్న దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ Tue, Oct 01, 2024, 07:12 PM