హార్ట్ ఫుల్ మెడిటేషన్ సెంటర్ ను సందర్శించిన కాసుల బాలరాజ్

byసూర్య | Sun, Sep 29, 2024, 10:26 PM

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం సాయి కృపా నగర్ కాలనీలోని హార్ట్ ఫుల్ మెడిటేషన్ సెంటర్ ను ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు సందర్శించారు.
ఈ సందర్భంగా మెడిటేషన్ సభ్యులు మంత్రి శ్రీదేవి మధుసూదన్ ప్రవచనాలను విన్నారు. తదనంతరం మెడిటేషన్ సభ్యులు ఆయనను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మెడిటేషన్ అభ్యాసకులు మధుసూదన్, ప్రశీల, కుశాల్, పద్మ శ్రీనివాస్, నార్ల అరుణ్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు : బండి సంజయ్ Mon, Sep 30, 2024, 12:25 PM
మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం Mon, Sep 30, 2024, 11:38 AM
3 నుంచి బాసరలో దసరా ఉత్సవాలు.కు సర్వం సిద్ధం Mon, Sep 30, 2024, 11:14 AM
చంచల్‌గూడ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల దగ్గర హైటెన్షన్ Mon, Sep 30, 2024, 10:58 AM
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ రెయిన్ అలర్ట్ Mon, Sep 30, 2024, 10:39 AM