బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలి

byసూర్య | Wed, Sep 25, 2024, 12:33 PM

కామారెడ్డి జీవదన్ హైస్కూల్లో జరిగినటువంటి ఘటన అత్యంత బాధాకరం. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేయడంపై ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుంది.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రూసేగాం భూమయ్య మాదిగ బుధవారం మాట్లాడుతూ, అత్యాచార ప్రయత్నాన్ని పాలుపడ్డ నాగరాజుపై కఠినమైన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను డిమాండ్ చేస్తున్నాం అన్నారు.


Latest News
 

బాన్సువాడలో ఖోఖో క్రీడాకారుల ఎంపిక Wed, Sep 25, 2024, 04:17 PM
సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు : కేటీఆర్ Wed, Sep 25, 2024, 04:02 PM
ఎల్బీనగర్‌ జోన్‌లో కమిషనర్‌ ఆకస్మిక పర్యటన Wed, Sep 25, 2024, 03:57 PM
శాసనమండలి చైర్మన్ ను కలిసిన లక్ష్మీకాంత్ Wed, Sep 25, 2024, 03:49 PM
బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా Wed, Sep 25, 2024, 03:43 PM