బోడుప్పల్ నగర అభివృద్ధికి పాటుపడతా: నగర మేయర్

byసూర్య | Tue, Sep 24, 2024, 02:45 PM

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంగళవారం 1వ డివిజన్‌లో నగర మేయర్ తోటకూర అజయ్ యాదవ్ స్థానిక కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ తో కలిసి ద్వారకా నగర్ ఫెజ్‌ 1 లో స్థానిక సమస్యలపై పర్యటించారు. ఈ మేరకు మేయర్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను కార్పొరేటర్ ద్వారా తెలిపినట్లైతే త్వరగా పనులు పూర్తయ్యేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త కిషోర్ గౌడ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.


Latest News
 

పవన్ కల్యాణ్ కు బండి సంజయ్ సపోర్టు Tue, Sep 24, 2024, 04:38 PM
ఓటర్ జాబితా రూపకల్పనకు సహకరించాలి: జిల్లా కలెక్టర్ Tue, Sep 24, 2024, 04:22 PM
వేములవాడ రాజన్న సేవలో ఎమ్మెల్యే Tue, Sep 24, 2024, 04:21 PM
ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటలలో 41 కాన్పులు Tue, Sep 24, 2024, 04:20 PM
లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ Tue, Sep 24, 2024, 04:19 PM