పిడుగుపాటుతో పాడి గేదలు మృతి

byసూర్య | Sun, Sep 22, 2024, 11:57 AM

ఆత్మకూర్ మండలంలోని నీరుకుల్లా గ్రామంలో శుక్రవారం రాత్రి ఉరుములతో మెరుపులతో కూడిన వర్షంతో పడిన పిడుగు వల్ల రెండు పాడి గేదెలు చనిపోయిన సంఘటన ఆత్మకూరు మండలం నీరుకుల్లా గ్రామంలో  జరిగింది దళిత నిరుపేద పశువుల కాపరి తుప్పరి కట్ట స్వామి పాడి గేదెలను అడవిలోకి తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత తన ఇంటి ముందు ఉన్న పశువుల కొట్టంలో పాడి గేదల ను కట్టేసి వర్షం పడటంతో తన ఇంట్లోకి వెళ్ళాడు కాసేపటికి భారీ వర్షంతో పాటు మెరుపులు ఉరుములతో పిడుగులు పడుతూ తన పశువుల కొట్టం మీద పిడుగు పడటంతో అందులోని ఉన్న రెండు పాడే గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి భారీ శబ్దం పడడంతో బయటికి వచ్చి చూసేసరికి పాడి గేదలు మృతి ఉన్నాయి ఇట్టి విషయం తెలుసుకున్న గ్రామ పశువైద్యాధికారి ఆత్మకూర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంఘటన చేరుకొని పంచనామా రిపోర్ట్ చేశారు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి యజమానికి న్యాయం చేస్తామని తెలిపారు.


Latest News
 

అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి Sun, Sep 22, 2024, 01:16 PM
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి Sun, Sep 22, 2024, 01:13 PM
ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం Sun, Sep 22, 2024, 01:10 PM
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ Sun, Sep 22, 2024, 01:09 PM
ఈనెల 28న లోక్ అదాలత్ విజయవంతం చేయాలి Sun, Sep 22, 2024, 01:07 PM