రాజకీయ పార్టీల వారితో ఓటరు జాబితా అభ్యంతరముల సమావేశం

byసూర్య | Fri, Sep 20, 2024, 02:45 PM

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల వారితో ఓటరు జాబితా అభ్యంతరముల సమావేశం నిర్వహించడం జరిగింది.ఇట్టి సమావేశం జరుగుతుండగా జిల్లా పంచాయతీ అధికారి యం.రఘువరన్ మండలం సందర్శించి రాజకీయ పార్టీల వారితో మాట్లాడి ఓటరు జాబితా పై ఏవేని అభ్యంతరాలు ఉన్నట్లయితే తెలియపరుచాలని కోరారు.
అలాగే ఓటరు జాబితా మేర్జింగ్ పరిశిలించినారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామ్ రెడ్డి, ఎంపీఓ సురేష్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు కట్ట మహేష్,బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బోల్లం రమేష్,సిపిఐ మండల అధ్యక్షులు జంగిలి ఎల్లయ్య పాల్గొన్నారు.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM