ఇబ్బందులకు గురిచేస్తే ఫోన్ చేయండి: ఎస్పీ గిరిధర్

byసూర్య | Sat, Sep 07, 2024, 09:29 AM

మహిళలు, బాలికల భద్రతకే షీటీం పని చేస్తోందని ఎస్పీ రావుల గిరిధర్ స్పష్టం చేశారు. లైంగిక వేధింపులు, దాడులు, యాంటీ ర్యాగింగ్, ఆత్మహత్యలు, సైబర్ క్రైమ్స్, టీ-సేఫ్ అప్లికేషన్స్, బాలికల అక్రమ రవాణాపై శుక్రవారం అవగాహన కల్పించారు. ఎవరైన ఆకతాయిలు ఇబ్బందులకు గురిచేసినా, ఎలాంటి ఆపద సమయంలోనైనా డయల్ 100, షీటీం సెల్ నంబర్ కు 63039 23211 సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.


Latest News
 

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే Sat, Sep 21, 2024, 10:44 AM
ఈనెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలి: ప్రిన్సిపాల్ Sat, Sep 21, 2024, 10:24 AM
యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM