కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఎమ్మెల్యే కూనంనేని కీల‌క వ్యాఖ్య‌లు

byసూర్య | Sat, Jul 27, 2024, 07:15 PM

కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడుతూ.. అన్నప్రాశన రోజే ఆవకాయ పెట్టినట్లుగా కొందరి వ్యవహారి శైలి ఉందన్నారు. ఆర్నెళ్లకే అన్నీ చేయలేదు అని ఈ ప్రభుత్వాన్ని అనటం సరికాదని వత్తాసు ప‌లికారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయదని భావిస్తున్నాని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాదైనా సమయం ఇవ్వాలని, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయాలనే ప్రభుత్వం భావిస్తుందని స్ప‌ష్టం చేశారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM