శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు శాకాంబరి అలంకరణలో దర్శనం

byసూర్య | Sat, Jul 27, 2024, 07:15 PM

తులసి తులసి నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఉపాలయంగా విరాజుల్లుతున్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లకు శనివారం శాఖంబరి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవార్లను కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశిక కుశలయ్య కార్యనిర్వాహణాధికారి , అర్చక మరియు సిబ్బంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM