బదిలీ పై వెళ్తున్న ఆర్ఐకి సన్మానం

byసూర్య | Sat, Jul 27, 2024, 07:04 PM

అక్బరుపేట భూంపల్లి మండలంలో రెండు సంవత్సరాలు మండల ప్రజలకు సేవలు అందించి సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంకు బదిలీ పై వెళ్తున్న ఆర్ ఐ భిక్షపతిని శనివారం తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ పి చంద్రశేఖర్ సిబ్బందితో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ వెంకట్ నరసయ్య, జూనియర్ అసిస్టెంట్ రవి, సురేష్, బలనర్సు, శోభ, సురేష్, రాజు ఆపరేటర్ సాయి దిలీప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM
ఎంజీఎం ఆస్పత్రిలో అంబులెన్స్‌ల కొరత Thu, Sep 19, 2024, 07:58 PM