విద్యా రంగానికి కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవు

byసూర్య | Sat, Jul 27, 2024, 02:08 PM

దేవరకొండ: రాష్ట్ర బడ్జెట్ కేటయింపులో విద్యా రంగానికి 7. 3% నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ శుక్రవారం దేవరకొండ, కొండమల్లేపల్లిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతులను దగ్దం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో విద్యారంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఈ బడ్జెట్ ఏ మాత్రం సరిపోదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు లక్ష్మణ్ నాయక్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి Wed, Sep 18, 2024, 10:11 PM
21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి Wed, Sep 18, 2024, 10:08 PM
బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ Wed, Sep 18, 2024, 10:07 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. దంచికొట్టనున్న వానలు, నేటి వెదర్ రిపోర్ట్ Wed, Sep 18, 2024, 10:06 PM
నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రభుత్వంపై పోరాటం తప్పదు : కేటీఆర్ Wed, Sep 18, 2024, 10:02 PM