హైదరాబాద్‌ చర్లపల్లి పీఎస్‌ పరిధిలో రోడ్డుప్రమాదం

byసూర్య | Thu, Jul 11, 2024, 11:28 AM

హైదరాబాద్‌ చర్లపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులను అంబులెన్స్‌ ఢీకొట్టి బోల్తాపడింది.ఈ ఘటనలో భర్త మృతి చెందగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో.. ఆమెను ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. రోడ్డుపై అంబులెన్స్‌ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయింది.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM