అప్పు తీసుకున్న వ్యక్తితోపాటు సన్నిహితులకు వేధింపులు

byసూర్య | Thu, Jul 11, 2024, 11:01 AM

హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగి రుణయాప్‌ ద్వారా అప్పు తీసుకున్నాడు. వాయిదాలు చెల్లించలేకపోవడంతో తొలుత అతడి ఫోన్‌లోని కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి డేటింగ్‌ యాప్‌లలో పెట్టారు. అంతటితో ఆగకుండా కాంటాక్టు లిస్టులోని నంబర్ల ఆధారంగా ఆయన స్నేహితులకు ఫోన్‌ చేసి వేధించడం మొదలు పెట్టారు. దాంతో వారంతా కలిసి అప్పు చెల్లించాల్సి వచ్చింది.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM