శాలిగౌరారం ఎస్సై వాస ప్రవీణ్ కుమార్ పై బదిలీ వేటు

byసూర్య | Tue, Jul 09, 2024, 03:13 PM

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వివాదాస్పద ఎస్సై వాస ప్రవీణ్ కుమార్ ని బదిలీ చేస్తూ మంగళవారం జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఇటీవల జిల్లా ఎస్పీ, డీజీపీలకు నిఖిత అనే వివాహిత ఫిర్యాదు చేసింది. ఈనేపథ్యంలో జరిగిన విచారణ అనంతరం ఎస్సై పై చర్యల్లో భాగంగా బదిలీ వేటు వేసి విఆర్ కు అటాచ్ చేశారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM