హైదరాబాద్ లో ఒక్కరోజే మూడు హత్యలు

byసూర్య | Tue, Jul 09, 2024, 10:23 AM

 జూన్‌ 29న నగరంలో ఒకేరోజు మూడు హత్యలు జరిగాయి. వాటిలో ఒక హత్య ఆధిపత్యపోరు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరగగా, సైబరాబాద్‌ పరిధిలో జరిగిన రెండు హత్యల్లో ఒకటి వివాహేతర సంబంధం, మరొకటి ప్రేమ వ్యవహారం కారణంగా తెలుస్తోంది. అంతకు ముందు 10 మంది మైనర్లు కలిసి తమ స్నేహితున్ని దారుణంగా హత్య చేశారు. తాను ప్రేమిస్తున్న అమ్మాయితో చనువుగా ఉంటున్నాడనే కక్ష పెంచుకొని, మరో పది మంది స్నేహితులతో కలిసి హత్య చేశారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM