నీట్ నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలి: బిఎస్పి

byసూర్య | Tue, Jun 25, 2024, 02:58 PM

నీట్ పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి నిర్వహణ బాధ్యతలను ఆయా రాష్ట్రప్రభుత్వాలకు అప్పగించాలని బీఎస్పీ జోగులాంబ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జ్ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మల్దకల్ మండల కేంద్రంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ. నీట్ నిర్వహణ ప్రక్రియలో జరిగిన అవకతవకలకు కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలన్నారు. 24లక్షల మంది జీవితాలు ఆగమయ్యాయని మండిపడ్డారు. గోవిందు, రాజు పాల్గొన్నారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM