కలెక్టర్ ను కలిసిన ఖాదర్ పాష

byసూర్య | Fri, Jun 21, 2024, 03:09 PM

వనపర్తి జిల్లాకు నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఆదర్శ్ సురభిని టీజేస్ జిల్లా అధ్యక్షుడు ఖాదర్ పాష గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి అభినందనలు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న సమస్యలను పరిష్కరించి, అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

కేసీఆర్ బాధ్యతగల ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సమయం ఇస్తున్నారని వెల్లడి Thu, Oct 31, 2024, 10:33 PM
మూసీ ప్రాంతంలో కేసీఆర్, ఈటల రాజేందర్ ఉండాలన్న కాంగ్రెస్ నాయకులు Thu, Oct 31, 2024, 07:05 PM
ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు Thu, Oct 31, 2024, 05:21 PM
సైబరాబాద్ పరిధిలో రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే కాల్చుకోవాలన్న సీపీ Thu, Oct 31, 2024, 05:19 PM
మోకిల ఘటన నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ Thu, Oct 31, 2024, 05:16 PM