ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే బాలు

byసూర్య | Wed, Jun 19, 2024, 02:16 PM

నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. మంగళవారం దేవరకొండలో నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగవంతం చేయాలని, భూసేకరణ ఆర్ అండ్ ఆర్ పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. త్వరలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను ప్రభుత్వం తిరిగి ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.


Latest News
 

గుండంపల్లి పంచాయతీ కార్మికులకు సంక్రాంతి కానుక.. నూతన వస్త్రాల పంపిణీ Wed, Jan 14, 2026, 05:59 PM
నల్లమలసాగర్‌పై ఏపీని కట్టడి చేసేలా తెలంగాణ వ్యూహం: 18న మేడారం క్యాబినెట్‌లో కీలక నిర్ణయం Wed, Jan 14, 2026, 05:48 PM
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముఖాముఖి ఢీకొన్న బైక్‌లు, ఒకరి పరిస్థితి విషమం Wed, Jan 14, 2026, 05:41 PM
గృహజ్యోతి పథకం.... సంక్రాంతి కానుకగా శుభాకాంక్షలు పత్రాలు పంపిణీ Wed, Jan 14, 2026, 02:10 PM
కోయిల్దిన్నెలో సోమనాథ్ స్వాభిమాన్ పర్యదిన్ Wed, Jan 14, 2026, 02:08 PM