ఇంటింటి మిషన్ భగీరథ సర్వే

byసూర్య | Tue, Jun 18, 2024, 02:21 PM

వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతేపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది బక్రీద్ పండుగ సెలవు రోజు అయినప్పటికి సోమవారం గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరిగి మిషన్ భగీరథ నల్లాల సర్వేను కొనసాగించారు. కార్యదర్శి పరుశరాం ఆధ్వర్యంలో వార్డుల వారీగా ఇంటింటీకి తిరుగుతూ. నల్లాలు ఏ సమయంలో వస్తున్నాయి. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు. ఆ కుటుంబానికి సరిపడా నీరు వస్తుందా లేదా? సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.


Latest News
 

షాద్ నగర్ లో ఎమ్మెల్సీ కవిత పర్యటన Sat, Jul 12, 2025, 12:45 PM
అభయ అరణ్యంలో వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య Sat, Jul 12, 2025, 12:43 PM
కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటన.. ప్రధాన నిందితుడు కూన సత్యం అరెస్టు Sat, Jul 12, 2025, 12:36 PM
కవలంపేట వెంకన్నకు విశేష పూజలు Sat, Jul 12, 2025, 12:29 PM
హైవేపై భారీ దోపిడీ.. రూ.10 లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీ Sat, Jul 12, 2025, 11:25 AM