మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర నేపథ్యం.!

byసూర్య | Mon, Jun 17, 2024, 10:56 AM

మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్ గా బి. విజయేంద్ర ఆదివారం పదవి బాధ్యతలు చేపట్టారు. 2006 బ్యాచ్ ఐఏఎస్ అయిన ఆమె 2008 నుంచి 2015 వరకు సచివాలయంలో వివిధ విభాగాలలో సంయుక్త కార్యదర్శిగా కొనసాగారు. 2015 నుంచి 2020 వరకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గా వ్యవహరించారు. 2020 నుంచి రవాణా, ఆర్&బి శాఖ ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరిస్తూ బదిలీపై జిల్లాకు వచ్చారు. ఇక్కడ పనిచేసిన కలెక్టర్ రవి నాయక్ బదిలీ అయ్యారు.


Latest News
 

టీవీ చూద్దామని పిలిచి,,,,చిన్నారిని కాటేసిన పక్కింటి కుర్రాడు Wed, Sep 18, 2024, 08:19 PM
మత సామరస్యానికి ప్రతీక,,,గణేష్ లడ్డూ దక్కించుకున్న ముస్లిం దంపతులు Wed, Sep 18, 2024, 08:18 PM
ఈ విషాదం ఎవ‌రి పాపం?: కేటీఆర్ Wed, Sep 18, 2024, 08:16 PM
బీఆర్ఎస్‌కు హైకోర్టులో చుక్కెదురు.. పార్టీ ఆఫీస్ కూల్చేయాలని ఆదేశం Wed, Sep 18, 2024, 08:14 PM
ఆసక్తికర సన్నివేశం.. ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్ Wed, Sep 18, 2024, 08:12 PM