byసూర్య | Mon, Jun 17, 2024, 10:38 AM
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బక్రీద్ పర్వదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సోమవారం బక్రీద్ సందర్భంగా స్థానిక ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.