నూతనంగా బాధ్యతలు చేపట్టిన నూతన కలెక్టర్ బాదావత్ సంతోష్

byసూర్య | Sun, Jun 16, 2024, 08:03 PM

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ ల బదిలీలలో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న బదావత్ సంతోష్ నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా బదిలీ అయిన సందర్భంగా ఆదివారం ఉదయం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ గా బదావత్ సంతోష్ బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన నూతన కలెక్టర్ బాదావత్ సంతోష్ ను ఉదయ్ కుమార్ పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM