అకాల వర్షాలతో ఆగమాగం

byసూర్య | Tue, May 07, 2024, 04:40 PM

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కురిసిన అకాల వర్షంతో తీవ్ర నష్టం జరిగింది. గాలివానకు గ్రామాల్లో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోగా, ఇంటి పైకప్పులు లేచిపోయాయి. మామిడి కాయలు నేలరాలాయి. రోడ్డుపై భారీ వృక్షాలు నేలకొరగడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు పలు ఇండ్లపై రేకులు లేచిపోయాయి.


Latest News
 

అక్రమంగా తరలిస్తున్న గోవులు స్వాధీనం Sun, May 19, 2024, 06:20 PM
పీడీఎస్ బియ్యం పట్టివేత Sun, May 19, 2024, 06:18 PM
మొదటి ప్రాధాన్యత ఓటు బీఆర్ఎస్ అభ్యర్థికి వేయాలి Sun, May 19, 2024, 06:16 PM
రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు Sun, May 19, 2024, 06:11 PM
ఖమ్మంలో ఫుడ్ పార్క్ ప్రారంభించడానికి కారణమిదే..! Sun, May 19, 2024, 06:08 PM